Radhika Apte Stunning Photo shoot for A magazine. she looks very beautiful in thos pictures. The pictures goes viral.
#RadhikaApte
#PhotoShoot
#bollywood
#tollywood

తరచుగా వివాదాల్లో చిక్కుకుని నిత్యం వార్తల్లో కనిపించే హీరోయిన్ రాధికా ఆప్టే. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడేసి రాధికా.. అందాలు కూడా అదేస్థాయిలో ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. చిరవరకు రాధికా ఆప్టే శృంగార ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో కూడా నటించి ఆశ్చర్యపరిచింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఘాటు అందాల ఫోటో షూట్స్ తో కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది.